- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంఆర్ఎఫ్‌కు ఎమ్మెల్యే చిరుమర్తి రూ. 25 లక్షల విరాళం
by Shyam |

X
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ. 25 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కరోనా సహాయక చర్యల కోసం వీటిని వినియోగించాలని కోరారు. ఎమ్మెల్యేను మంత్రి కేటీఆర్ అభినందించారు.
Tags;CMRF,MLA,Chirumarthi lingaiah,25 Lakhs donation
Next Story