- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో జాతర రద్దు.. కారణం ఇదే
by Shyam |

X
దిశ, సిద్దిపేట: కరోనా ప్రభావం జాతర్లపై పడింది. సిద్దిపేటలో ప్రతి ఏటా నాగుల పంచమి సందర్భంగా నాగమ్మ జాతర జరుగుతుండేది. ఈ ఏడాది కరోనా కారణంగా జాతరను రద్దు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు కంకణాల దశరథం స్వామి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహించడం లేదని, భక్తులు ఇళ్లలోనే ఉండి పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు.
Next Story