- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్‌తో విడాకులు.. బాధగా ఉందంటూ చైతు కామెంట్స్
దిశ, సినిమా : చైతు-సామ్ విడాకుల మ్యాటర్ ట్రెండింగ్‌లో ఉంది. నిజంగానే విడిపోతున్నారా లేదా? అనేదానిపై అటు సామ్ ఇటు చైతు ఇద్దరిలో ఎవరూ ఓపెన్ కాలేదు. వారి ఫ్యామిలీస్ కూడా దీనిపై స్పందించలేదు. అయితే ‘లవ్ స్టోరి’ ప్రమోషన్స్‌లో ఉన్న నాగచైతన్య మాత్రం.. ఇదంతా తనకు బాధగా ఉందని తెలిపాడు. తన పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియా చర్చించడం పెయిన్‌ఫుల్‌గా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తను ఫస్ట్ నుంచి కూడా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎప్పుడూ మిక్స్ చేయలేదన్నాడు. తన తల్లిదండ్రుల నుంచి ఈ పద్ధతిని నేర్చుకున్నానని తెలిపిన చైతు.. పర్సనల్ లైఫ్‌ను మినట్ బై మినట్ కవర్ చేయడం హార్మ్‌ఫుల్, హర్ట్‌ఫుల్‌గా ఉందన్నాడు. టీఆర్పీలు పెంచుకునేందుకు మీడియా న్యూస్‌ను డే బై డే రీప్లేస్ చేస్తూనే ఉందని వివరించాడు. అదే తాత అక్కినేని నాగేశ్వర్ రావుగారి సమయంలో నెలకు ఒక్కటే మ్యాగజైన్ వచ్చేదని, మళ్లీ నెల వరకు అదే న్యూస్ ఉంటుండేదని తెలిపాడు చైతు.