- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహిత వన్ రాజ్ భాటియా ఆనారోగ్యంతో శుక్రవారం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆర్ట్ సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈయనను పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వరకర్త అని పిలుస్తుంటారు. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన తమస్ చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2012 లో భాటియాకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. మంథన్, భూమికా, జానే భీ దోయారో, జునూన్ వంటి అనేక చిత్రాలకు ఈయన సంగీతం అందించారు.
Next Story