- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు : పోలీసులు

X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని టీడీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసుల ఈ ఘటనలో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, అతని పెదనాన్న కొడుకు చింతా నాంచారయ్య అలియాస్ పులి, అతని అన్న కుమారుడు చింతా కిషోర్‌లతో పాటు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story