రవితేజపై హత్యాయత్నం

by srinivas |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలి ముత్తంశెట్టి పాలెంలో దారుణం చోటుచేసుకుంది. రవితేజ అనే వ్యక్తిపై రౌడీ షీటర్ సురేష్ కత్తితో దాడికి యత్నించాడు. రవితేజ ప్రమాదాన్ని గమనించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే వివాహేతర సంబంధం కారణంగా రవితేజ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్టు సురేష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునయోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story