- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టాస్ గెలిచిన ముంబై ఏం చేసిందంటే..?

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 41వ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా సాగుతున్న ఈ పోరులో వరుస విజయాలతో దూసుకుపోయిన ముంబై ఇండియన్స్ జట్టు.. వరుస ఓటములతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన MI బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారో తెలియాలంటే మ్యాచ్ చూడాల్సిందే.
ఐపీఎల్ 13వ సీజన్ ఇండియాలో నిర్వహించకున్నా.. అభిమానులకు ఏ మాత్రం తీసుపోకుండా ఉర్రూతలూగిస్తోంది. ఈ సీజన్ ఆయా జట్లు గతంలో కంటే విభిన్నంగా ప్రదర్శన కనబరుస్తున్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సత్తా చాటుతుండగా.. లాస్ట్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన CSK జట్టు ఈ ఏడాది పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే 10 మ్యాచులు ఆడిన ముంబై 7 మ్యాచుల్లో గెలవగా.. చెన్నై కేవలం మూడు మ్యాచుల్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక మరి కాసేపట్లో జరగబోయే మ్యాచ్‌లో ఎటువంటి ప్రతిభ కనబరుస్తుందో వేచిచూడాల్సిందే.