- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓయూ సందర్శనలో సీతక్క..
by Shamantha N |

X
దిశ, సికింద్రాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ నేషనల్ జాయింట్ కో-ఆర్డినేటర్ ఓబీసీ డిపార్టుమెంట్ నాయకుడు నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ సీతక్కను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Next Story