- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో మహిళలకు రక్షణేది : సీతక్క
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ కేసులో సీఐడీ సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నిజాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో పెద్దల హస్తముందని పలు కథనాలు వెలువడుతున్నాయని.. వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని సీతక్క తెలిపారు.
Advertisement
Next Story