- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాంలో కొత్తకోణం..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జరిగిన మల్టీలెవర్ మార్కెటింగ్ స్కాంలో కొత్తకోణం వెలుగుచూసింది. మార్కెటింగ్ బిజినెస్ చాటున యువతులకు కొందరు మాయగాళ్లు గాలం వేస్తున్నారు. అనంతరం వారి నుంచి వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, మాయమాటలు చెప్పి ఆ యువతులను లైంగికంగా లోబరుచుకుంటున్నారు.
ఈ తతంగం అంతా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చేస్తున్నట్లు తేలింది. లైంగిక వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితులు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Next Story