- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీఆర్ఎస్‌లోకి ముద్దసాని తనయుడు..
by Shyam |

X
దిశ, కమలాపూర్ : మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యపు రెడ్డి సోమవారం మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన వారికి మద్దతుగా అంకితభావంతో పని చేస్తానని అని చెప్పుకొచ్చారు.
అయితే, ఒకానొక సమయంలో ఈటలను ఢీ కొట్టేందుకు ఇంతకుముందు ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ యోచించినట్లు తెలుస్తోంది.
Next Story