- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంగారెడ్డిలో మంద కృష్ణ మాదిగ నిరసన
by Shyam |

X
దిశ, సంగారెడ్డి: అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహంగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దాడి సూత్రదారులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story