- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ విడుదల చేశారని టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సింగిల్ బెంజ్ ఇచ్చిన స్టేను హైకోర్టు డివిజిన్ బెంచ్ బుధవారం కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు(గురువారం) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి.
అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలవడటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పా్ట్లు చేస్తోంది. ఇదిలాఉండగా, పరిషత్ ఎన్నికలను బహష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story