- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే నోముల తీరు సరికాదు

X
దిశ నల్లగొండ: కనీస విలువలు పాటించకుండా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఏకపక్షంగా పోతూ టీఆర్ఎస్‌ను తన సొంత పార్టీగా మార్చుకున్నారని పెద్దవూర ఎంపీపీ చెన్నుఅనురాధ సుందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో కొంత కాలంగా మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల వివక్ష కొనసాగుతుండటంతో నోరు విప్పుతున్నట్టు తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువ ప్రజా ప్రతినిధిరాలిగా స్పందించకపోతే మాకు మేమే మోసం చేసుకున్నట్లు అవుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు కనీస గౌరవం ఇవ్వకుండా బానిసలుగా భావిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ముసుగులో కొందరు పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.
Next Story