ఇంతకంటే ఏం కావాలి : విజయసాయి

by srinivas |
ఇంతకంటే ఏం కావాలి : విజయసాయి
X

దిశ, ఏపీ బ్యూరో: గత ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వంలో 18 శాతం నేరాలు తగ్గాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన క్రైం రికార్డు బ్యూరో వెల్లడించిన నివేదికపై ట్విటర్​లో స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారని ప్రశ్నించారు. కుల మత ఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంశలు ఏం కావాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story