- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయసాయి రెడ్డి పాదయాత్ర.. ఎప్పుడంటే
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు 22 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. కార్మికుల ఆందోళనలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలు ప్రధాని అపాయింట్ మెంట్ కోరాయని చెప్పారు. ఎంపీలందరు కలిసి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరతామని చెప్పారు.
Next Story