- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ జన్మస్థలం ఎర్రగడ్డ: రేవంత్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్.. మూఢ నమ్మకాల కోసమే సచివాలయం, గుడి, మసీదు కూల్చివేశారని, సీఎస్, డీజీపీలతో కలిసి విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులను తప్పుదోవ పట్టిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న రేవంత్.. కేసీఆర్ జన్మస్థలం ఎర్రగడ్డ అని వ్యాఖ్యానించారు. కొత్త మ్యాప్‌లతో ఎన్జీటీ బృందాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటిశ్ లైబ్రరీలో పాతమ్యాప్ ఉందని వెల్లడించారు. కేసీఆర్ ఇస్తున్న దొంగ మ్యాప్‌లు నమ్మొద్దని, 1920లో బ్రిటిశ్ వారు తయారు చేసిన హైదరాబాద్ మ్యాప్ ఇచ్చారన్నారు. సచివాలయానికి అనుమతులు వచ్చాయని, త్వరలోనే నిర్మిస్తామని సునీల్ శర్మ ప్రకటించారన్నారు. అంచనాలను రూ.400 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచారని ఆరోపించారు.
Advertisement
Next Story