- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాశీలో చిక్కుకున్న భక్తులు.. ఎంపీ ఆర్థిక సహాయం
X
దిశ, రంగారెడ్డి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 70 మంది భక్తులు కాశీకి వెళ్లి లాక్‌డౌన్ సందర్భంగా అక్కడ చిక్కుకు పోయారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి స్పందించి వాళ్ళకి భోజనం, వసతి సదుపాయం కల్పించటంతో పాటు రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. భక్తులు త్వరగా స్వస్థలం చేరుకునెందుకు చర్యలు తీసుకుంటుంనట్టు ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై కలెక్టరు, సంబంధిత అధికారులతో ఎంపీ మాట్లాడారు. కరోన వైరస్ తీవ్రరూపం దాల్చిందని, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను సామాజిక దూరం ద్వారా మాత్రమే కట్టడి చేయగలమన్నారు.
Advertisement
Next Story