- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ ట్వీట్..రాహుల్ రీ ట్వీట్
by Ramesh Goud |
X
దిశ, ఢిల్లీ :
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆదివారం నుంచి సోషల్ మీడియాకు తాను దూరంగా ఉండనున్నట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెంటనే రీ ట్వీట్ చేశారు. మీరు వదలాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని అని సెటైర్ వేశారు. కాగా, ఈ విషయంపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నట్టు తెలుస్తోంది.
tags ; pm modi tweet, mp rahul gandhi retweet, satirical words, delhi, twitter
Next Story