- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి బాలినేనికి ఆర్ఆర్ఆర్ సవాల్
X
దిశ, ఏపీ బ్యూరో: రాజీనామా కోరడంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. ‘‘మా పార్టీకి చెడ్డ పేరు రావద్దనే అమరావతి రాజధానిగా ఉండాలని సీఎం జగన్‌ను కోరుతున్నాను. నేను రాజీనామా చేసి నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుందని రాసిచ్చేందుకు.. మీ సీఎంను ఒప్పిస్తారా నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు మీ సీఎం సిద్ధమేనా’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
Advertisement
Next Story