మూడు రాజధానులపై మరోసారి ఆలోచించండి

by srinivas |
మూడు రాజధానులపై మరోసారి ఆలోచించండి
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. 80 ఎంపీలు ఉన్న యూపీలాంటి పెద్ద రాష్ట్రానికి ఒకే రాజధాని ఉన్నప్పుడు.. చిన్న రాష్ట్రమైన ఏపీకి మూడు రాజధానులు అవసరమా అన్న రాంమాధవ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఓసారి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల మనసులను గాయపర్చిందన్నారు.


Advertisement
Next Story

Most Viewed