- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోహ్లీలా కోమటిరెడ్డి బ్యాటింగ్
by Shyam |

X
దిశ, నల్లగొండ: కరోనా మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కాలంలో ఎవరూ టైమ్ వేస్ట్ చేయకుండా కొత్తవి నేర్చుకోవాడం, ఇంట్లో వాళ్లకు సహాయ పడటం లాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు, దర్శకులందరూ ‘ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ ఒకరికొకరు విసురుకుని ట్విట్టర్‌లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా క్రికెట్ ఆడుతూ సేద తీరుతున్నాడు. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన ఒక్కసారిగా బ్యాట్ పట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పొలిటికల్ వార్‌లో ఆయన మాట్లాడే మాటల్లాగే.. క్రికెట్‌లోనూ రఫ్పాడించాడు. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీలా బ్యాటింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Next Story