- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిపై బీజేపీ స్టాండ్ మారదు: జీవీఎల్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని ఇప్పటికీ బీజేపీ కోరుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును తాము మొదటి నుంచి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదని అన్నారు. కొన్ని పార్టీలు అధికారంలో ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని.. అదే ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్‌కు ఆ అధికారాలు ఉండని అంటారని పరోక్షంగా టీడీపీని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటే అభివృద్ధి చెందదని. పూర్తి స్థాయి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
Advertisement
Next Story