- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > గాసిప్స్ > Sai Dharam Tej: మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన యంగ్ బ్యూటీ.. ‘SDT-18’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Sai Dharam Tej: మెగా హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన యంగ్ బ్యూటీ.. ‘SDT-18’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
X
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్, రోహిత్ రెడ్డి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘SDT-18’ . దీనిని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెత్‌తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది.
తాజాగా, SDT-18 సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఐశ్వర్య పుట్టిన రోజు కావడంతో ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వసంత పాత్రలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story