- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుపతిలోనే ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్?

X
దిశ, సినిమా: ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. 2015లో ‘బాహుబలి’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని ‘ఆదిపురుష్’ కూడా అక్కడే ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Read More: Adipurush :యూఎస్‌లో ‘ఆదిపురుష్’ బుకింగ్ స్టార్ట్!
Next Story