- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manchu Laxmi: ఏంటమ్మా ఇది..మొగుడు చేసేవన్నీ చెప్పొచ్చా అంటూ మంచు లక్ష్మీ పై మండిపడుతున్న నెటిజన్లు
దిశ, సినిమా: స్టార్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనగనగా ఓ ధీరుడు, దొంగల ముఠా, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, పిట్ట కథలు వంటి సినిమాల్లో నటించి అలరించింది. ఇలా చాలా తక్కువ సినిమాలే చేసినా లక్ష్మి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈ భామ ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలను ఎక్కువగా ఛూస్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 'ఆదిపర్వం' అనే సినిమా చేస్తోంది. అలాగే ఈ అమ్మడు రీసెంట్‌గా 'యక్షిణి' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇందులో తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో యాంకర్ లొట్టలు వేయడం చూసి ...మా ఆయన కూడా నన్ను చూసి అలాగే లొట్టలు వేస్తాడు. 'నా భర్త పబ్లిక్‌లో కూడా అలా లొట్టలు వేసి పిలుస్తుంటారు. చాలా సార్లు ఆయనకు అలా చేయొద్దని చెప్పాను. అయినా మాట వినడు మాయదారి మొగుడంటూ మంచు లక్ష్మీ నవ్వేసింది. ఇక ఈమె చేసిన కామెంట్స్ పై నెటిజన్లు మాత్రం ఏంటమ్మా ఇది.. మొగుడు ఏదో పరాచకానికి చేస్తే ..నువ్వు ఇలా మీడియా ముందే పెట్టేస్తావా.. సంసారం మొత్తం బయట పెట్టేస్తున్నావ్‌గా అంటూ మంచు లక్ష్మీ పై మండిపడుతున్నారు.