- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాయ్‌ఫ్రెండ్‌తో తమన్న ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో

దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌గా వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ బిగ్ సక్సెస్ కాగా సీక్వెల్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఈ క్రమంలోనే తమన్నా భాటియా, విజయ్ వర్మ, కాజోల్, మృణాల్ ఠాకూర్, నీతూ గుప్తా నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ టీజర్ రిలీజ్ చేశారు. వెహికిల్ లైసెన్స్ తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్ ఎంత ఇంపార్టెంటో.. పెళ్లికి ముందు కూడా పరీక్ష అంతే ముఖ్యం అనేది స్టోరీ. కాగా ఇందులో తమన్నపై రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ ముద్దుల వర్షం కురిపించడం టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోను క్యాప్చర్ చేసిన నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.
Click here for Instagram video
Also Read... ఆ విషయంలో విజయ్ దేవరకొండ కంటే రామ్ పోతినేని చాలా బెటర్..!
శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన తమన్న.. ఫ్రెండ్‌తోనే అన్నీ కానిచ్చేస్తుంది..
ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ