విజయ్ దేవరకొండ అనసూయ భర్తను కొట్టాడా? అందుకేనా ఈ రివేంజ్

by sudharani |   ( Updated:2023-05-07 14:24:47.0  )
విజయ్ దేవరకొండ అనసూయ భర్తను కొట్టాడా? అందుకేనా ఈ రివేంజ్
X

దిశ, సినిమా : అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఫైట్ జరుగుతూనే ఉంది. రౌడీ హీరో విషయంలో ఏ చిన్న చాన్స్ దొరికినా విమర్శించేందుకు రెడీ అయిపోతుంది బ్యూటీ. ఇంతకీ ఎందుకిలా చేస్తోందనే సందేహం దాదాపు అందరిలోనూ కలుగుతుండగా.. సోషల్ మీడియాలో ఓ టాపిక్ హల్ చల్ చేస్తోంది. అనుసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌ను విజయ్ ఓ పార్టీలో తిట్టాడని, ఓ రేంజ్‌కు వెళ్లిన ఈ వాగ్వాదం తర్వాత ఆయన మీద చేయి చేసుకున్నాడని టాక్. ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనలో భార్య సంపాదనపై ఆధారపడే మొగుడు అని సుశాంక్‌ను దూషించాడని సమాచారం. అప్పటి నుంచే అనసూయ ఆన్‌లైన్‌లో విజయ్‌ను డైరెక్ట్‌గా విమర్శించడం మొదలుపెట్టిందని తెలుస్తోంది.

Also Read..

టాలీవుడ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఈ వారం అగ్రహీరోల సినిమాల అప్‌డేట్స్ ఇవే!

Advertisement

Next Story