- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచే హాటీస్.. శిల్పా, మలైకలపై విద్యా కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి విద్యా బాలన్.. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్, సహనటులు మలైకా అరోరా, శిల్పాశెట్టీలతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు వీళ్లంతా ముంబైలోని సెయింట్ ఆంథోనీస్ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకోగా శిల్పాశెట్టి తనకంటే రెండు సంవత్సరాలు సీనియర్ అని చెప్పింది. ‘శిల్పా చిన్నప్పటి నుంచి హాటీ. ఆమె మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్. అయితే మా అమ్మ కోరిక మేరకు నేను బాస్కెట్‌బాల్ ఆడాలని నిర్ణయించుకున్నపుడు దాన్ని ఎలా డ్రిబుల్ చేయాలో శిల్పానే నేర్పింది’ అని గుర్తు చేసుకుంది. అలాగే మలైకా అరోరా ముంబైలోని చెంబూర్‌లో ట్యూషన్ కోసం వెళ్తుండేదన్న నటి.. సరిగ్గా ఆమె వచ్చే టైమ్ చూసుకుని అబ్బాయిలంతా అదే రొడ్డుపై కూర్చుని మలైకా పాస్ అయ్యేవరకు వేచి చూసేవారని తెలిపింది. చివరగా ‘కేవలం చెంబూర్ మాత్రమే చాలా మంది హాటీలను ఉత్పత్తి చేసింది.. ఏమ్ చేద్దాం’ అంటూ స్వీట్ మోమోరిస్ షేర్ చేసుకుంది.