- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నేనెప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు.. బాలయ్యపై హాట్ బ్యూటీ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో అదిరిపోయే స్టెప్పులేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘‘బాస్ పార్టీ’’ సాంగ్‌కు కిర్రాక్ స్టెప్పులేసి టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ప్రజెంట్ నట సింహం బాలకృష్ణ ‘NBK109’లో నటిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి.. బాలయ్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ లెజెండరీ యాక్టర్. పనిపట్ల ఆయన చాలా నిబద్ధత కలిగి ఉంటారు. నాకు బాలకృష్ణ అంటే చాలా అభిమానం. ఆయన కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తారు. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఊర్వశీ రౌతేలా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.