- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంటీలతో సెక్స్ కోరుకుంటాడు.. రిషబ్ పంత్‌పై నటి ఫైర్
దిశ, సినిమా : హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ కౌంటర్లతో ఫైట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా.. ఇటీవల ఊర్వశి చేసిన కామెంట్స్‌కు పంత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సదరు పోస్టులో పంత్ వ్యాఖ్యల పట్ల తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఊర్వశి మరో పోస్ట్‌తో ఘాటుగా బదులిచ్చింది. పరోక్షంగా పంత్‌ను 'కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో సెక్స్ రిలేషన్ కోరుకునే వ్యక్తి)'గా పేర్కొంటూ కాంట్రవర్సీకి తెరతీసింది.
ఇంతటితో ఆగకుండా 'చోటా భయ్యా.. నువ్వు బ్యాట్ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చాలతో బద్నాం కావడానికి' అంటూ ఫైర్ అయింది. అంతేకాదు ఈ పోస్ట్ చివరన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. 'ఆర్పీ భాటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్' అనే హ్యాష్‌ట్యాగ్స్ జత చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి: 18 ఏళ్లకే పక్కలోకి రమ్మన్నారు వేధింపులు తట్టుకోలేకపోయా!