- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ ఊర్వశి.. బయటకు రావాలంటేనే భయమేస్తుందంటూ
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య ఐటెం సాంగ్‌తో ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రంలో ఓ పార్టీ సాంగ్ చేసింది.
అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్‌లో బస చేసింది. నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, హోటల్ గది నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందంటూ ఇన్‌స్టాస్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఊర్వశి చిక్కుల్లో ఉందని ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తన పని ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను.
Read More: నా ముందు ఏ హీరో నిలబడలేడు: షారుక్ ఖాన్
Advertisement
Next Story