- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > సినిమా > గాసిప్స్ > ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తున్న నరేష్ నయా ఇంటెన్స్ లుక్
‘ఉగ్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తున్న నరేష్ నయా ఇంటెన్స్ లుక్

X
దిశ, సినిమా: అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తుండగా.. నరేష్ సీరియస్ కాప్ రోల్‌లో కనిపించడం క్యురియాసిటీని పెంచింది. అలాగే ఫస్ట్ సింగిల్ ‘దేవేరికి’ అద్భుతమైన స్పందన రావడంతో ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ సోమవారం సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు మే 5న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా.. అల్లరి నరేష్ ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
Also Read..
‘రావణాసుర’ మంచి ఎగ్జయిటింగ్ థ్రిల్లర్.. మమ్మల్ని కొత్తగా చూస్తారు
Next Story