Rajinikanth ‘Jailer’ కలెక్షన్ల సునామీ

by samatah |   ( Updated:2023-08-13 06:09:17.0  )
Rajinikanth ‘Jailer’ కలెక్షన్ల సునామీ
X

దిశ, సినిమా: విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఇప్పటికీ అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తలైవా ‘జైలర్’ అనే మూవీతో వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా మూడో రోజూ ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేసి దుమ్ము దులిపేసింది. ఒక్క తమిళనాడులో రూ.76.09 కోట్లు కలెక్ట్ చేసిందని సినీ వర్గాల సమాచారం. తొలి రోజు రూ.29.46కోట్లు, రెండో రోజు రూ.20.25కోట్లు, మూడో రోజు రూ.26.38కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: పాన్ ఇండియా సినిమాలో Jyothika?

Advertisement

Next Story