నేడు Yuvan Shankar Raja పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-08-31 03:53:04.0  )
నేడు Yuvan Shankar Raja పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను 1979 ఆగస్టు 31 న జన్మించారు. స్వరకర్త , గాయకుడు, పాటల రచయిత.. ప్రధానంగా తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.దిగ్గజ స్వరకర్త ఇళయరాజా యొక్క చిన్న కుమారుడు. అతను తుల్లువధో ఇలమై తర్వాతపెద్ద విరామం తీసుకున్నాడు. 2006లో సైప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్న ఏకైక భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. నేడు తన 44 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి :

నేడు Gautham Krishna Ghattamaneni పుట్టిన రోజు

ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Advertisement

Next Story

Most Viewed