- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samyuktha menon :తనలో అవి చిన్నగా ఉన్నాయని ఎగతాళి చేశారంటున్న సంయుక్త
X
దిశ, సినిమా: వరుస చిత్రాలతో హిట్ అందుకుని, టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా నేమ్ క్రియేట్ చేసుకుంది సంయుక్త మీనన్. కాగా ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగెనింగ్‌లో కొన్ని అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్తూ.. ఓ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పటివరకు నేను 20 సినిమాల్లో నటించాను. ప్రతీ మూవీకి ముందు స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అన్ని రకాల ఎమోషనల్స్‌ను నటించి చూపించా. మొదట్లో నా కళ్లు చిన్నగా ఉన్నాయని, ఆ కళ్లతో ఎక్స్ ప్రెషన్స్ ప్రదర్శించడం కష్టమని ఎగతాళి చేశారు. కానీ అవే కళ్లు ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు నా కళ్లే వాళ్లకు నచ్చుతున్నాయి’’ అని చెప్పుకొచ్చింది సంయుక్త.
Advertisement
Next Story