డిస్నీ + హాట్ స్టార్‌లో ఈ నెల విడుదల కానున్న మూవీస్ ఇవే..

by sudharani |   ( Updated:2023-10-12 12:07:34.0  )
డిస్నీ + హాట్ స్టార్‌లో ఈ నెల విడుదల కానున్న మూవీస్ ఇవే..
X

దిశ, సినిమా: ఓటీటీలు వచ్చాకా జనాలు థియేటర్లకు పోయి సినిమా చూడటమే తగ్గించారు. ఇంట్లో టీవీల్లోనే లేటెస్ట్ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా వివిధ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్‌సిరీస్‌ల కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, సీరిస్‌ల కోసం వెయిట్ చేస్తూ.. వీకెండ్స్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో ఓటీటీ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్‌లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం.

* హాంటెడ్ మిషన్ అక్టోబర్ 4

* లోకి సీజన్ 2 అక్టోబర్ 6

* ఇంఫీరియర్ డెకొరేటర్ అక్టోబర్ 6

* సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (వెబ్‌సిరీస్) అక్టోబర్ 13

* గూస్‌ బంప్స్ అక్టోబర్ 13

* వన్స్ అపాన్ ఏ స్టూడియో అక్టోబర్ 16

* మాస్టర్ పీస్ అక్టోబర్ 25

*మాన్షన్ 24 అక్టోబర్ 17

Advertisement

Next Story