- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IMBDలో తక్కువ రేటింగ్ వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!
దిశ, వెబ్ డెస్క్ : " IMDB " అనగానే మనకి బాగా గుర్తు వచ్చేది సినిమాలు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్..వీటినే చాలా మంది ఐ.ఎం.డి.బి అంటుంటారు. ఎన్నో ఏళ్లుగా ఐ.ఎం.డి.బి..అన్ని సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. కొత్త సినిమా విడుదలవ్వ గానే రేటింగ్ చూసి సినిమాకు వెళ్తుంటారు. అలాగే కొంత మంది ఐ.ఎం.డి.బి లో రేటింగ్ చూసి ఆ తర్వాత సినిమాకు వెళ్లాలా ? లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇదంటే అందరికి అంత నమ్మకం ఉంది మరి. మన తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఏడాదిలో విడుదలైన సినిమాలకు రేటింగ్ ఎలా ఇచ్చారో ఇక్కడ చూద్దాం.
1.సుధీర్, సునీల్, అనసూయ, విష్ణు ప్రియా, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ తదితర నటినటులు నటించిన సినిమా " వాంటెడ్ పండుగాడు ". ఈ సినిమాకు 2.4/10 రేటింగ్ సాధించింది.
2. పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా " లైగర్ " . ఈ సినిమా 3/10 రేటింగ్ సాధించింది.
3. గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా " పక్కా కమర్షియల్ " . ఈ సినిమా 4.2/10 రేటింగ్ సాధించింది.
4. రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా " ది వారియర్ ". ఈ సినిమా 4.7/10 రేటింగ్ సాధించింది.