- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘RRR’,‘Pushpa’లతో ఏ ప్రయోజనం లేదు.. Bollywood నటుడు షాకింగ్ కామెంట్స్
X
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’లను ఉద్ధేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన నేటి తరం కథలు, ప్రేక్షకుల అభిరుచుల గురించి మాట్లాడాడు. ‘‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను నేను ఇంకా చూడలేదు. అలాంటి చిత్రాలు చూడటం వల్ల థ్రిల్ తప్పా ఇంకేమీ ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. ఇందులో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించారు. పురుషుల ఆత్మన్యూన్యతా భావం ఎక్కువైన కారణంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే చిత్రాలు ఎక్కువైపోయాయి. అమెరికాలోని మార్వెల్ యూనివర్స్ తరహా పద్ధతే భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన చిత్రాల్లో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చాలా బాగుంది. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి ఎజెండా లేకుండా సినిమాను తెరకెక్కించే తీరు అద్భుతంగా ఉంటుంది’ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇవి కూడా చదవండి :
Advertisement
Next Story