- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రీజన్ వల్లే గ్లామర్ షో చేస్తున్నా.. అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సోషల్ మీడియాలో రెచ్చిపోతూ స్కిన్ షో చేస్తున్న అనన్యా నాగళ్ల.. ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’, ‘శాకుంతలం’ వంటి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించింది. త్వరలో ‘అన్వేషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా మొదలెట్టింది మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన కెరీర్ కు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించింది.
‘ఫొటోషూట్స్ షేర్ చేయడానికి స్పెషల్ రీజన్ ఏమీ లేదు. కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. దీని కారణంగా అయినా సినిమా అవకాశాలు వస్తాయని చిన్న ఆశ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. కష్టంగా ఉన్నా కొన్ని పనులు చేయాలి తప్పదు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో ఇది విన్న అనన్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ‘అనన్య కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలి’ అని కోరుకుంటున్నారు.
- Tags
- Ananya Nagalla