- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sudheer Babu:మస్త్ షేడ్స్ ఉన్నాయిగా.. సుధీర్ బాబు గ్యాంగ్‌స్టర్ లుక్ వైరల్
దిశ, సినిమా : నైట్రో స్టార్ సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’లో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే లావుగా ఉన్న హీరో పోస్టర్‌కు విశేషమైన స్పందన రాగా తాజాగా పరశురామ్ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. చేతిలో గన్, నెరిసిపోయి చెదిరిన జుట్టు, పవర్‌ఫుల్ సిట్టింగ్ స్టయిల్ ఆకట్టుకుంటుండగా.. గ్యాంగ్‌స్టర్ లుక్‌లో అదిరిపోయాడని అంటున్నారు అభిమానులు. ఈ నెల 7న డీజే లుక్ కూడా రిలీజ్ కానుండగా.. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న సినిమాకు హర్షవర్ధన్ దర్శకులు కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. పిజి విందా సినిమాటోగ్రఫర్, రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు
ఇవి కూడా చదవండి : Custody: జైలులో సంకెళ్లతో సీనియర్ నటుడు