- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వైల్డ్ ఫొటో గ్రాఫర్‌గా మారిన స్టార్ హీరోయిన్.. ఆమె వీడియోలు చూస్తే మతిపోవాల్సిందే!
దిశ, సినిమా: ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సధా.. ‘వెళ్లవయ్య వెళ్లూ’ అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకుంది. తర్వాత ‘ఔనన్నా కాదన్నా, అపరిచితుడు’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక 2014లో ‘యమలీల 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. అప్పటి నుండి సీల్వర్ స్క్రీన్‌పై కనిపించడం మానేసింది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సధా.. సినిమాలతో పాటు, టీవీ షోలలో కూడా జడ్జిగా చేస్తూ సందడి చేస్తుంది. ఇవే కాకుండా.. సధాలో ఇంకో స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. అదే ఫొటోగ్రఫీ.
ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న ఈ అమ్మడు.. కాళీ సమయాల్లో తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీపై ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలోనే ఎంతో అందమైన ఫొటోలను తీస్తూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తీసిన ఓ బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వర్నల్ హాంగింగ్ ఫర్రోట్స్! భారతదేశంలో కనిపించే ఏకైక ఫర్రో జాతులు.. ఎంత అందమైన చిన్న పక్షి & జిమ్నాస్టిక్స్ చూడటానికి ఒక ట్రీట్!’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. సధాలో ఉన్న ఈ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.