- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > Sr.NTR: ఆ రోజుల్లో సీనియర్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!
Sr.NTR: ఆ రోజుల్లో సీనియర్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

X
దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరోలు అప్పటిలో పారితోషికం తెలిస్తే .. షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒక్క హిట్ పడితే చాలు వారి పారితోషికం అమాంతం పెరగడమే కాకుండా కొత్త సినిమాల్లో హీరోకు అవకాశాలు వచ్చేవట. అప్పటి తరం నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులు ఆ రోజుల్లో చాలా తక్కువ తీసుకునేవారట. చిత్తూరి నాగయ్య లక్ష రూపాయిలు తీసుకొనేవారు. NTR,ANR వంటి సీనియర్ హీరోలు నెలకు 600 రూపాయలు తీసుకొనేవారు. ఆ తర్వాత సినిమాకి 70000 రూపాయలు వరకు తీసుకొనేవారట.
Read More: రాజమౌళి కొడుకు హీరో కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Next Story