- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేడీ యాంకర్‌పై బూతుపురాణం.. హీరో అరెస్ట్
X
దిశ, సినిమా : మాలీవుడ్ హీరో శ్రీనాథ్ బాసి చిక్కుల్లో పడ్డాడు. తనను దుర్భాషలాడాడన్న లేడీ యాంకర్ ఫిర్యాదుతో సోమవారం అతడిని అరెస్ట్ చేశారు మరాడు పోలీసులు. గతవారం తన లేటెస్ట్ ఫిల్మ్ 'చట్టంబి' ప్రమోషన్స్‌లో భాగంగా.. యాంకర్ పలు ప్రశ్నలు అడగడంతో హీరో ఆమెపై కోపంతో అరిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసభ్యకర పదజాలంతో తిట్టాడని సమాచారం. అయితే తానెవరిపట్ల దుర్భాషలాడలేదని.. అవమానించబడినప్పుడు అందరూ ఎలాగైతే స్పందిస్తారో తాను కూడా అలాగే రియాక్ట్ అయినట్లు తెలిపాడు.
అయితే ఇవేమీ పట్టించుకోని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా.. గంటలోనే బెయిల్‌పై విడుదలయ్యాడు కథానాయకుడు. కాగా ఆర్‌జేగా కెరీర్ ప్రారంభించిన శ్రీనాథ్ .. 2011లో 'ప్రణయం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే ఫేమ్ సంపాదించి, ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలు చేశాడు.
Advertisement
Next Story