Sreeleela : స్టార్ హీరోయిన్లనే మించిపోతున్న శ్రీలీల పారితోషికం!

by Anjali |   ( Updated:2023-05-30 14:32:06.0  )
Sreeleela : స్టార్ హీరోయిన్లనే మించిపోతున్న శ్రీలీల పారితోషికం!
X

దిశ, వెబ్‌డెస్క్: అందం, నటన, డాన్స్‌తో ప్రేక్షకులను సొంతం చేసుకొన్నది హీరోయిన్ శ్రీలీల. తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఈ బ్యూటీ ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ ఇతర హీరోయిన్లకు సైతం టెన్షన్ పుట్టిస్తోంది. ఈ గ్లామరస్ భామ బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘NBK 108’ చిత్రానికి రూ.80 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే, కొత్త సినిమాలకు మాత్రం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

Read More... ప్రభాస్-మారుతి సినిమాకు టైటిల్ ఇదే..

‘సైతాన్’ తెలుగు వెబ్‌సిరీస్ OTT రిలీజ్‌ డేట్ ఫిక్స్

నా సినిమాలో నటించకుంటే చంపేస్తా.. ‘పుష్ప’ నటుడికి అల్లు అర్జున్ వార్నింగ్

Advertisement

Next Story