- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా శ్రీరెడ్డి ధర్నా.. నెట్టింట దుమారం రేపిన ఫొటోలు, వీడియోలు!!
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే శ్రీరెడ్డి గురించి సుపరిచితమే. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై, సినీ సెలబ్రిటీలపై ఘాటు కామెంట్స్ చేస్తుంటుంది. ఇకపోతే గతంలో శ్రీరెడ్డిని మానసికంగా, శారీరకంగా ఎంతో మంది వేధిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నింటికి మించి హైదరాబాదులో జూబ్లీహిల్ లోని ఫిలీం ఛాంబర్ కార్యాలయం వద్ద శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన చేసిందంటూ నెట్టింట ప్రచారం జరిగింది.
అన్నట్లుగానే శ్రీరెడ్డి నిజంగానే బట్టలు తీసేసి నిక్కర్ తో కూర్చొని నిరసన తెలిపింది. ఛాంబర్ సభ్యులు శ్రీరెడ్డిని ఎంత కంప్రమైజ్ చేసినా వినకపోవడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. అయితే శ్రీరెడ్డి ఇలా రచ్చ చేయడానికి ఓ ప్రముఖ జర్నలిస్ట్ అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన స్పందించి.. ‘‘అసలు శ్రీరెడ్డి నిరసన తెలిపిన రోజు నేను హైదరాబాదులో లేను. మా అమ్మకు హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్ లో ఉన్నాను. శ్రీరెడ్డి ఇష్య్యూ గురించి నాకు హైదరాబాదుకు వచ్చాక తెలిసింది’’. అని జనాలకు క్లారిటీ ఇచ్చాడు.