- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఇకపై కూడా ఉంటుందంటున్న Sonu
దిశ, సినిమా : సినీ పరిశ్రమలోని నెపోటిజంపై స్టార్ నటుడు సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీకి చెందిన పిల్లలకు అవకాశాలు సులభంగా వస్తాయనే విషయాన్ని అంగీకరిస్తానన్నాడు. ‘ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉంది. ఇకపై కూడా ఉంటుంది. అమ్మ లేదా నాన్న ఇండస్ట్రీకి చెందిన వారైతే వారి పిల్లలకి సులభంగా అవకాశాలు వస్తాయి. కానీ, అది ఓ యుద్ధంలాంటిది.
అందులో మీరు పోరాడి గెలవక తప్పదు. అది మీ శక్తిని ఈ ప్రపంచానికి చూపిస్తుంది. మా నాన్నకి బట్టల దుకాణం ఉంది. కాబట్టి నేను మా నాన్నగారి దుకాణంలో కూర్చోవడం చాలా సులభం. అప్పుడు పాత కస్టమర్లు తప్పకుండా వస్తారు. అలాగే దర్శకుడి కొడుకు నటుడిగా మారితే ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే అతను అలాంటి వాతావరణంలోనే పెరిగాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా బాయ్‌కాట్ బాలీవుడ్‌పై స్పందిస్తూ.. సినిమా చూడకుండా బహిష్కరించడం సరైనదికాదన్నాడు.