- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏంటి.. ‘హనుమాన్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా.. (వీడియో)
దిశ, సినిమా: సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. దీంతో చాలా మూవీస్ వెనకడుగు వేశాయి కానీ ‘హనుమాన్’ మాత్రం గట్టి పొట్టి తో విడుదలయింది. ఇక అనుకున్నట్లుగానే సినిమా బంపర్ హిట్టు కొట్టింది. కాగా రోజురోజుకు ‘హనుమాన్’ క్రేజ్ పెరగడమే గానీ తగ్గడం లేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తి చర్చలు సాగుతున్నాయి. ఎంటీ అంటే ఈ మూవీ లో పవన్ నటిస్తే ఎలా ఉంటుంది? అని ఓ వీడియోను తయారు చేశాడు ఓ నెటిజన్.
అంటే ఈ ‘హునుమాన్’ సినిమాకు సంబంధించిన వీడియోలో పవన్ ఫోటోలు చేర్చారు. ఏమాత్రం.. ఎక్కడా తేడా రాకుండా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ మూవీ లో పవన్ కల్యాణ్ నిజంగా నటించినట్లు అనిపిస్తోంది. అంతే కాదు ఈ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఈ వీడియో చూసి షాక్ అయ్యాడు. చాలా బాగుంది అని కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ కి ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ ‘పవన్ కల్యాణ్ తో ఇలాంటి సినిమా తీయాలని’ కోరుతున్నారు.