Simbu: ఆకట్టుకుంటున్న శింబు ‘పత్తుతల’ ట్రైలర్

by Prasanna |   ( Updated:2023-12-13 11:23:22.0  )
Simbu: ఆకట్టుకుంటున్న శింబు ‘పత్తుతల’ ట్రైలర్
X

దిశ, సినిమా: స్టార్ హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం ‘పత్తు తల’. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది. దీంతో జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్.. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇందులో శింబు లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజ్‌గా ఉంది. రెహమాన్ అందించిన మ్యూజిక్ జనాలను అలరిస్తోంది. ఇక ఈ సినిమాతో శింబు మరో సాలిడ్ హిట్ కొట్టినట్లే అంటున్నారు ఫ్యాన్స్.


Next Story

Most Viewed