నెటిజన్ ప్రశ్నకు దీటైన సమాధానం ఇచ్చిన Shruti Haasan.. ఇంతకి ఏంటది..?

by sudharani |   ( Updated:2023-06-23 06:13:15.0  )
నెటిజన్ ప్రశ్నకు దీటైన సమాధానం ఇచ్చిన Shruti Haasan.. ఇంతకి ఏంటది..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న శృతి హాసన్.. ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉంది. అంతేకాకుండా కుదిరినప్పుడల్లా ప్రియుడితో వెకేషన్లు ఎంజాయ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. ట్రెండీ ట్రెండీ డ్రెస్సులు ధరిస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు మద్యం సేవిస్తారా అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. నేను మద్యం సేవించను. డ్రగ్స్ కూడా తీసుకోను. నాకు జీవితాన్ని హుందాగా గడపడం అంటేనే ఇష్టం అంటూ శృతి హాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కాగా.. శృతి హాసన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more: పెళ్ళైన మగవాడితో శృంగారం చేయలేనంటున్న తమన్నా.. బాబోయ్ ఇంత పచ్చిగా మాట్లాడుతుందేంటీ?

Power star Pawan Kalyan ఫుల్‌గా మద్యానికి బానిసయ్యాడు.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Advertisement

Next Story